telugumirchi.com

నాగ్ బర్త్ డే స్పెషల్ : వైల్డ్ డాగ్ న్యూ పోస్టర్


కింగ్ నాగార్జున పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా నాగ్ నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్ కు సంబందించిన సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో ‘వైల్డ్ డాగ్‌’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌తో నాగ్ టీంని ప‌రిచ‌యం చేసింది చిత్ర బృందం. ఈ […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/wild-nag-new-poster.html

‌ ‘డియర్ కామ్రేడ్’ కు అక్కడ భారీ రెస్పాన్స్..


విజయ్ దేవరకొండ – భరత్ కమ్మ కలయిక లో తెలుగు, తమిళ్ , మలయాళం , కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డియర్ కామ్రేడ్. మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ మూవీ తాజాగా హిందీలోయూట్యూబ్ లో అనువాదం అయ్యి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇటివ‌లి కాలంలో తెలుగు చిత్రాల‌ని అనువాదం చేసి హిందీలో రిలీజ్ చేస్తున్నారు. వీటికి యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/dear-comrade-gets-huge-response-in-hindi.html

వివాదాల్లో చిక్కుకున్న బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు


బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. శ్రీకాంత్ అనే యువకుడు తనకు నూతన నాయుడు శిరోముండనం(గుండు గీయించడం) చేసాడని పోలీసులకు పిర్యాదు చేయడం సంచలనం గా మారింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్ లో నివాసముంటున్న నూతన నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలగా దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నారు. ఆగ‌స్ట్ 1వ తేదీ నుండి ఆయ‌న చెప్పకుండా పనిమానేయడంతో శ్రీకాంత్ పై కోపంతో సెల్ ఫోన్ పోయింది, దానికోసం […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/vivadallo-nuthan.html

సుశాంత్ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్..


బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు గట్టిగా ప్రచారం కావడం తో ఈ కేసును సిబిఐ కి అప్పగించింది సుప్రీం కోర్ట్. ప్రస్తుతం సిబిఐ బృందం దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటె సుశాంత్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ప‌లు […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/sushanth-biopic-poster-relase.html

సుశాంత్‌-సారాల గురించి సంచలన విషయాలు తెలిపిన స‌బీర్ అహ్మ‌ద్..


బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు గట్టిగా ప్రచారం కావడం తో ఈ కేసును సిబిఐ కి అప్పగించింది సుప్రీం కోర్ట్. ప్రస్తుతం సిబిఐ బృందం సుశాంత్ సన్నిహితులను విచారిస్తున్నారు. ఇందులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రీసెంట్ గా […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/singh-rajput-and-sara-ali-khan.html

నాగ్ కు లవ్ స్టోరీ తో విషెష్ అందజేసిన చైతు


కింగ్ నాగార్జున పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ తనయుడు నాగ చైతన్య తన కొత్త చిత్రం లవ్ స్టోరీ తో విషెష్ అందజేశారు. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా పెట్టి లవ్ స్టోరీ అనే ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు. ఫిదా […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/chaitu-wishesh-to-nag.html

ప్రముఖ నటుడు కన్నుమూత..


బ్లాక్ పాంథర్ నటుడు చాడ్విక్ బోస్మాన్ కన్నుమూశారు. 43 ఏళ్ల వ‌య‌స్సులో పెద్ద ప్రేగు క్యాన్స‌ర్‌తో క‌న్నుమూసారు. ఈ విష‌యాన్ని ఆయ‌న కుటుంబం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 2016 నుండి స్టేజ్ త్రీ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న చాడ్విక్ అతను తన ఇంట్లోనే, అతని భార్య మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా మరణించాడు. అత‌ని మృతికి హాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌క ఘ‌న నివాళులు అర్పిస్తుంది. ఇక కుటుంబం విడుదల చేసిన ఆ ప్రకటనలో అతను తన ఇంటిలో, అతని […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/chadwick-boseman-dies.html

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న తేజ‌స్వి


రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొనగా..తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 2 ఫేమ్, న‌టి తేజ‌స్వి మ‌డివాడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్క‌లు నాటిన […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/tejaswi-accepted-green-india-challenge.html

శనివారం (ఆగష్టు 29) తెలంగాణ కరోనా కేసుల రిపోర్ట్


ప్రతి రోజు లాగానే శనివారం సైతం తెలంగాణ ఆరోగ్య శాఖా కరోనా హెల్త్ బులిటిన్ ను విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో 2,751 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపింది. ఈ కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,20,166కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా తో 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 808కి చేరుకుంది. తాజాగా 1,675 మంది వైరస్‌ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/politics/telanagan-corona-report-on-aug-29th.html

కింగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు


కింగ్ నాగార్జున పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1959 ఆగస్టు 29న ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు- అన్నపూర్ణ దంపతులకు రెండో కుమారుడిగా నాగార్జున జన్మించారు. చెన్నై జన్మించిన నాగార్జున.. ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తర్వాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇక, తన తండ్రి నాగేశ్వరరావు వారసత్వాన్ని […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/happy-birthday-nag.html

రేప్ ఫై ఆరోపణలపై నటుడు కృష్ణుడు క్లారిటీ..


తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ యువతీ తనను 139 రేప్ చేసారని పిర్యాదు చేయడం అందులో సినీ , రాజకీయ ప్ర్మముఖుల పేర్లు ఉండడం తో హాట్ టాపిక్ అయ్యింది . ఇప్పటికే యాంకర్ ప్రదీప్ ఈ అత్యాచారం ఫై క్లారిటీ ఇవ్వగా..తాజాగా కమెడియన్ కృష్ణుడు క్లారిటీ ఇచ్చాడు. ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ కేసు తప్పుడు కేసుగానే తాను భావిస్తున్నట్టు తెలిపాడు. చదువుకున్న యువతికి అన్యాయం జరుగుతుంటే అప్పుడే ఎందుకు […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/krishnudu-clarty.html

రెండవ బిడ్డను చూపించిన స్నేహ..


తొలి వలపు చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన స్నేహ..మొదటి చిత్రంతోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస ఫ్యామిలీ చిత్రాలలో నటిస్తూ..అతి తక్కువ టైం లోనే ఫ్యామిలీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2012 లో త‌మిళ న‌టుడు ప్ర‌స‌న్న ను పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. పెళ్లి చేసుకున్నాక కూడా పలు సినిమాల్లో , బుల్లితెర షోస్ కు హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకుంది. రీసెంట్ గా రెండవ […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/sneha-2nd-baby.html

చరణ్ ఆలోచన ను మార్చేసిన కరోనా..


కరోనా దెబ్బకు చిత్రసీమ కుదేల్ అయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు నెలల నుండి థియేటర్స్ మూతపడడం , ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో నిర్మాతల ఆలోచనలు మారుతుంది. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే వారంతా ఇప్పుడు చిన్న చిత్రాలు చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఓ పక్క అగ్ర హీరోగా రాణిస్తూనే మరోపక్క నిర్మాతగా వరుస గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/charan-plan-change.html

బాలు ఆరోగ్యం గురించి చరణ్ ఏమంటున్నాడంటే..


కరోనా తో బాధపడుతున్న బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.నిన్నటి కంటే నేడు మరింత కోలుకున్నారని ఎస్పీ చరణ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఫేస్‌బుక్‌లో ఒక వీడియో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాన్న ఆరోగ్యం రోజు రోజుకూ మెరుగవుతోంది. నిన్నటితో పోలిస్తే.. ఇంకాస్త కోలుకున్నారు. ఊపిరితిత్తుల్లో మెరుగుదల ఉంది. వైద్యులు చాలా నమ్మకంగా ఉన్నారు. నాన్నగారు కోలుకోవాలని ప్రార్థన కొనసాగించాలి’ అని చరణ్‌ అభ్యర్థించాడు. బాలుకు […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/balu-health-update-latest.html

పూరికి కొత్త తలనొప్పి


బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య తర్వాత ఇండస్ట్రీ లో నెపోటిజ‌మ్ పై తీవ్ర దుమారం చెలరేగుతుంది. అభిమానులు , సినీ ప్రముఖులు సైతం దీనిపై చర్చ జరుపుతుండడం తో ..యాంటీ నెపోటిజ‌మ్ గ్యాంగ్ బీటౌన్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తోపాటు అనన్య‌ను ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పూరి కి తలనొప్పిగా మారింది. పూరీ డైరెక్షన్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న చిత్రంలో అనన్య న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో క‌ర‌ణ్ జోహార్ కూడా […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/new-problem-to-puri.html

సీబీఐ బృందం రియా ను ఏ ఏ ప్రశ్నలు అడిగారో తెలుసా..?


బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు వినిపిస్తుండడం తో అంత నిజమే కావొచ్చని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కేసును సిబిఐ కి అప్పగించింది. రంగంలోకి దిగిన సిబిఐ కేసును క్షణ్ణంగా పరిశీలిస్తూ సంచలన విషయాలు బయటకు […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/questions-asked-rhea.html

వంశీ తో ఇప్పుడు కూడా లేదట..


క‌మ‌ర్షియ‌ల్‌, ప్రేమానురాగాలు, మ‌ల్టీస్టార‌ర్స్, భావోద్వేగాలతో కూడిన చిత్రాలు రూపొందించి ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న వంశీ పైడిప‌ల్లి ..మహేష్ తో మహర్షి చిత్రం చేసి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ వంశీ తోనే అని ప్రకటించారు కానీ చివరి నిమిషంలో మిస్ అయ్యింది. వంశీ ని కాదని అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరూ చిత్రం చేసాడు. ఈ సినిమా తర్వాత వంశీ అనుకున్నారు. కానీ మహేష్ మాత్రం రాజమౌళి తో ఓకే చెప్పి అభిమానుల్లో ఆనందం […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/mahesh-no-vamshi.html

చరణ్ కోసం ఆ ఇద్దరు డైరెక్టర్లు..?


ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. దీంతో పాటు చిరంజీవి తో కొరటాల శివ చేస్తున్న ఆచార్య మూవీ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. వీటి తర్వాత ఏంటి అనేది జవాబు లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న అగ్ర హీరోలంతా ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నారు. అయితే చరణ్ మాత్రం తన నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరు అనేది తేల్చుకోలేకపోతున్నాడు. కానీ చరణ్ తో […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/mas-director-ready-to-charan.html

పీవీకి భారతరత్నపై కేసీఆర్ ప్రకటన


తెలంగాణ అస్తిత్వానికి దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రధానిగా అనేక సంస్కరణలను చేపట్టి మన దేశ అభివృద్ది వైపు నడిపిన మహానేత అని కొనియాడారు. ప్రపంచం గుర్తించిన గొప్ప నాయకుడదని అన్నారు. భారతరత్న పురస్కారానికి పీవీ అన్ని విధాలా అర్హులని చెప్పారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పీవీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని తీర్మానం చేయబోతున్నట్టు ప్రకటించారు.  అంతేకాదు నెక్లేస్ రోడ్డుకు ‘పీవీ జ్ఞానమార్గ్’ అనే పేరును పెట్టనున్నట్టు […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/politics/%e0%b0%aa%e0%b1%80%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a8%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%80%e0%b0%86%e0%b0%b0.html

వైజాగ్ ను ఏ శక్తీ ఆపలేదు !


ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ ను ఏ శక్తీ ఆపలేదని వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రజలు మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. టీడీపీ నేత పంకచర్ల రమేశ్ బాబు వైసీపీలో చేరిన సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రమేశ్ బాబును పార్టీలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు. చంద్రబాబు కులతత్వవాది అని విజయసాయి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ కులాలకు […] [...]
Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/politics/%e0%b0%b5%e0%b1%88%e0%b0%9c%e0%b0%be%e0%b0%97%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%81-%e0%b0%8f-%e0%b0%b6%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80-%e0%b0%86%e0%b0%aa%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b1%81.html
telugumirchi.com http://www.telugumirchi.com/telugu/feed

 

Table of Contents



if you want to share your story or article for our Blog please email us at educratsweb@gmail.com or Click here

Post a Comment

0 Comments